గవర్నమెంట్ కాలేజీల్లో టీచింగ్ పోస్టులు.. డైరెక్ట్ ఇంటర్వ్యూ

గవర్నమెంట్ కాలేజీల్లో టీచింగ్ పోస్టులు.. డైరెక్ట్ ఇంటర్వ్యూ నల్గొండ, సూర్యాపేటలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో కాంట్రాక్ట్ విధానంలో టీచింగ్ పోస్టుల భర్తీకోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది డీఎంఈ కార్యాలయం. పోస్టులు: ప్రొఫెసర్ -09, అసోసియేట్ ప్రొఫెసర్ -08, అసిస్టెంట్ ప్రొఫెసర్ -18. స్పెషాలిటీలు: అనాటమీ, ఫిజియాలజి, బయోకెమిస్ట్రి, జనరల్ మెడిసిన్, టీబీ అండ్ సీడీ, సైకియాట్రి, అనస్థీషియాలజీ, ఓబీజీ అర్హత: ఎంబీబీఎస్, సంబంధిత స్పెషాలిటీలో పీజీ, బోధన/పరిశోధన అనుభవం.. అప్లికేషన్‌, ఇంటర్వ్యూకి చివరితేదీ: నల్గొండలో 11-02-2019, సూర్యాపేటలో 13-02-2019 వేదిక: సంబంధిత ప్రిన్సిపల్ కార్యాలయం, గవర్నమెంట్… Read More »

  •  
  •  
  •  
  •  
  •  
  •  

ఏయిరిండియాలో జాబ్స్..ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ

ఏయిరిండియాలో జాబ్స్..ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ ఏయిరిండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్టు సర్వీసెస్ లిమిటెడ్ కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో పోస్టుల భర్తీకి వాక్‌ఇన్ నిర్వహిస్తోంది. పోస్టులు: జూనియర్ ఎగ్జిక్యూటవ్ 4, కస్టమర్ ఏజెంట్ 150 కాంట్రాక్ట్: 3 సంవత్సరాలు అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, బీఈ, లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్, కంప్యూటర్ పరిజ్ఞానం వయసు: 28 ఏళ్ల లోపు. ఎంపిక: గ్రూప్ డిస్కషన్, స్క్రీనింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగాఇంటర్వ్యూ: ఫిబ్రవరి 17, 18 వేదిక: కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ బిల్డింగ్, ఎర్నాకుళం-683111 వెబ్‌సైట్: http://www.airindia.com/

ఎన్నికల ముందు 76,578 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల మేళా

ఎన్నికల ముందు 76,578 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల మేళా నిరుద్యోగులకు శుభవార్త. ఎన్నికలకు ముందు ఓటర్లను ఆకర్షించే పథకాలను ప్రకటిస్తున్న కేంద్ర ప్రభుత్వం… నిరుద్యోగులకూ గుడ్ న్యూస్ చెప్పనుంది. సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్‌లో ఖాళీగా ఉన్న 76,578 పోస్టుల్ని భర్తీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రకటన ఎన్నికలకు ముందే రానుంది. ఈ పోస్టులకు మహిళల్ని కూడా ఎంపిక చేయాలని భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం. సీఆర్‌పీఎఫ్, బీఎస్ఎఫ్, ఎస్ఎస్‌బీ విభాగాల్లో ఖాళీలు త్వరలో భర్తీ కానున్నాయి. ఇప్పటికే… Read More »

పదోతరగతి పాసైతే చాలు ఉద్యోగం

పదోతరగతి పాసైతే చాలు ఉద్యోగం హైదరాబాద్‌లోని జాతీయ జీవ వైద్య పరిశోధన జంతు వనరుల సంస్థ పలు పోస్టుల భర్తీకోసం దరఖాస్తులు కోరుతోంది. ఖాళీలు: 20 అర్హత: పోస్టును బట్టి పదోతరగతి, సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు ఎక్స్‌పీరియెన్స్ ఉండాలి ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా.. చివరితేదీ: 25-02-2019 వెబ్‌సైట్: www.narfbr.org

టీచర్లకి గుడ్ న్యూస్.. ప్రమోషన్లు ప్రకటించిన ప్రభుత్వం

టీచర్లకి గుడ్ న్యూస్.. ప్రమోషన్లు ప్రకటించిన ప్రభుత్వం డ్ 2 హోదాలో పనిచేస్తున్న భాషా పండితులు ఇకపై స్కూల్ అసిస్టెంట్లు కానున్నారు. పీఈటీలు ఫిజికల్ డైరెక్టర్లు కానున్నారు. వీరికి పదోన్నతి కల్పిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటూ ఆ ఫైల్‌పై సంతకం చేశారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 8,800మంది లాంగ్వేజ్ పండిట్స్, 2వేలమంది పీఈటీలు(మొత్తం 10,800మంది) హోదా పెరుగుతుంది. హోదా పెంపుతో రాష్ట్రంలోని భాషా పండితులందరూ ఒకే గ్రేట్‌లో ఉంటారు. ఇకపై గ్రేడ్2 పండితుల పోస్టులుండవు. దీంతోపాటు.. రూ.398 వేతనంతో… Read More »

NTA UGE NET June 2019 నోటిఫికేషన్ విడుదల మార్చి 1 నుంచి రిజిస్ట్రేషన్

NTA UGE NET June 2019 నోటిఫికేషన్ విడుదల మార్చి 1 నుంచి రిజిస్ట్రేషన్ యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(UGC NET) కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. UGC NET June 2019 ఎగ్జామ్ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA). ఇందుకు సంబంధించిన షార్ట్ నోటీస్‌ను వెబ్‌సైట్‌లో పెట్టింది. డీటైల్డ్ బులెటిన్ త్వరలో రిలీజ్ చేస్తామని తెలిపింది. అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్స్‌ కోసం యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహిస్తూ ఉంటుంది. ఇందుకోసం దరఖాస్తు ప్రక్రియ ntanet.nic.inవెబ్‌సైట్‌లో 2019 మార్చి 1న… Read More »

ఎస్సై, కానిస్టేబుల్ PET, PMT పరీక్షల అడ్మిట్ కార్డ్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

ఎస్సై, కానిస్టేబుల్ PET, PMT పరీక్షల అడ్మిట్ కార్డ్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్(TSLPRB) అడ్మిట్ కార్డులు రిలీజయ్యాయి. ఫిబ్రవరి 11న జరగబోయే TSLPRB PET/PMT పరీక్షకు అడ్మిట్ కార్డులను tslprb.in వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సర్వర్‌పై లోడ్ ఎక్కువగా ఉన్నందున అడ్మిట్ కార్డ్ పేజీ తెరుచుకోవడంలో సమస్యలు తలెత్తుతున్నాయి. ఎస్సై, కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్(PMT), ఫిజికల్ ఎపిషియెన్సీ టెస్ట్(PET) పరీక్షల కోసం లక్ష మంది అభ్యర్థులను ఎంపిక చేశారు.… Read More »

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2019 నోటిఫికేషన్ విడుదల

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2019 నోటిఫికేషన్ విడుదల నిరుద్యోగులకు శుభవార్త. అన్ని అర్హతలు ఉండీ మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2019 సంవత్సరానికి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జూనియర్ ఇంజనీర్ పోస్టుల కోసం నోటిఫికేషన్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. మొత్తం 20 విభాగాల్లో జూనియర్ ఇంజనీర్లను నియమించనుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ssc.nic.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. ఎస్ఎస్‌సీ జేఈ పోస్టుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు… Read More »

పదోతరగతితో కేంద్రప్రభుత్వ ఉద్యోగం

పదోతరగతితో కేంద్రప్రభుత్వ ఉద్యోగం కానిస్టేబుల్(జీడీ) పోస్టుల కోసం పదోతరగతి ఉత్తీర్ణులు పరీక్షలు రాయొచ్చు. మహిళలు కూడా ఈ ఉద్యోగానికి అర్హులే. వయసు: 18 నుంచి 23 వరకూ ఎత్తు: పురుషులు 170 సెం.మీ, మహిళలు : 157 సెం.మీటర్ల ఎత్తు ఉండాలిపరీక్షా విధానం: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ద్వారా నియామకాలుంటాయి. జీతం: రూ.21,700 + డీఏ+హెచ్‌ఆర్‌ఏ పరీక్షా ఎలా ఉంటుందంటే.. వందమార్కులకు ప్రశ్నాపత్రం(జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్‌నెస్, ఎలిమెంటరీ మ్యాథ్స్,… Read More »

తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫిజికల్ ఈవెంట్స్ తేదీలను తెలంగాణ పోలీస్ నియామక బోర్డు వెల్లడించింది.

తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫిజికల్ ఈవెంట్స్ తేదీలను తెలంగాణ పోలీస్ నియామక బోర్డు వెల్లడించింది. తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫిజికల్ ఈవెంట్స్ తేదీలను తెలంగాణ పోలీస్ నియామక బోర్డు వెల్లడించింది. ఎస్సై, కానిస్టేబుల్ ఫ్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఫిబ్రవరి 11 నుంచి ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీలను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈవెంట్లకి సంబంధించిన హాల్‌టికెట్లు అభ్యర్థులు ఫిబ్రవరి 5 నుంచి 9వరకు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పూర్వపు… Read More »

Page 4 of 4
1 2 3 4