APPSC Notification 2019: Research Officer

Applications are invited online for recruitment to the post of Research Officer in A.P. Legislature Secretariat Service. Research Officer: 02 PostsQualification: A first class BA, B.Sc. or B.Com. or any other equivalent qualification and must also possess a Degree in Library Science. Preference shall be given to persons holding post graduation in Political Science or Journalism. Age Limit: 42 years… Read More »

  •  
  •  
  •  
  •  
  •  
  •  

అమెజాన్ కస్టమర్ సర్వీస్ జాబ్స్

Customer Service Associate Qualification: B.Sc., B.Com., BBA, BBM, BA, BCA, BE/ B.Tech. (any discipline) 2019 Graduating students with 55% (Students can give a percentage equivalent of their CGPA) in 10th, 12th and aggregate percentage till 3rd year 2nd Semester for BE/ B.Tech./ 2nd year 2nd Semester for B.Sc., B.Com., BBA, BBM, BA, BCA without any active/standing. Should be… Read More »

ఇండియన్ కోస్ట్ గార్డ్‌లోఉద్యోగాలు

ఇండియన్ కోస్ట్ గార్డ్‌లోఉద్యోగాలు ఇండియన్ కోస్ట్‌గార్డ్.. యాంత్రిక్ పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు ఎలక్ట్రికల్/మెకానికల్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగాల్లో డిప్లొమా ఉత్తీర్ణత. వయసు: 18-22 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: ఫిబ్రవరి 21 పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.joinindiancoastguard.gov.in Tags: Indian coast guard Indian coast guardrecruitment Indian coast guardjobs Yantrik posts Yantrik posts in… Read More »

ఎస్‌ఎస్‌సీ ‘జూనియర్ ఇంజనీర్లు’ పోస్టులకు నోటిఫికేషన్

ఎస్‌ఎస్‌సీ ‘జూనియర్ ఇంజనీర్లు’ పోస్టులకు నోటిఫికేషన్ కేంద్రప్రభుత్వ రంగ సంస్థల్లోని జూనియర్ ఇంజనీర్ (జేఈ) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది. జూనియర్ ఇంజనీర్ ఎగ్జామినేషన్-2018 ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజనీర్ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, క్వాంటిటీ సర్వేయింగ్) పోస్టులను భర్తీ చేస్తారు. అర్హత: సంబంధిత విభాగాల్లో డిప్లొమా లేదా ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత. ఎంపిక: రాత పరీక్ష (పేపర్-1, పేపర్-2), ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. దరఖాస్తు… Read More »

పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 325 ఉద్యోగాలు

పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 325 ఉద్యోగాలు పంజాబ్ నేషనల్ బ్యాంక్ వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న 325 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. విభాగాల వారీ ఖాళీలు: సీనియర్ మేనేజర్ (క్రెడిట్)-51, మేనేజర్ (క్రెడిట్)-26, సీనియర్ మేనేజర్ (లా)-55, మేనేజర్ (లా)-55, మేనేజర్ (హెచ్‌ఆర్‌డీ)-18, ఆఫీసర్ (ఐటీ)-120. అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ/పీజీ/డిప్లొమా/సీఏ/ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ, పీజీడీఎం, బీఈ/బీటెక్, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి. వయసు: ఆఫీసర్ (ఐటీ) పోస్టులకు 21-28 ఏళ్లు, మేనేజర్ (లా) పోస్టులకు 25-32… Read More »

తెలంగాణలో పోలీస్ ఉద్యోగ భర్తీని త్వరలోనే పూర్తి చేసేందుకు కసరత్తులు జరుగుతున్నాయి

తెలంగాణలో పోలీస్ ఉద్యోగ భర్తీని త్వరలోనే పూర్తి చేసేందుకు కసరత్తులు జరుగుతున్నాయి పోలీస్ నియామకాలు త్వరలోనే పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి ఫస్ట్ వీక్‌లో ఫిజికల్ ఈవెంట్స్ పూర్తి చేసి అదే నెలలో ఫైనల్ ఎగ్జామ్ నిర్వహించి రిజల్ట్స్ వెల్లడిచంనున్నారు. రాష్ట్రంలో 18వేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి మే నెలల పోలీస్ నియామక మండలి ప్రకటన జారీ చేసింది. ఈ ఉద్యోగం కోసం నిర్వహించిన ప్రిలిమ్స్‌లో 3.77లక్షల మంది క్వాలీఫై అయ్యారు. వారందరికీ ఫిబ్రవరి 11 నుంచి ఫిజికల్… Read More »

ఎస్‌బీఐలో ఉద్యోగం… ఏడాదికి రూ.80 లక్షల జీతం

ఎస్‌బీఐలో ఉద్యోగం… ఏడాదికి రూ.80 లక్షల జీతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాల నియామక ప్రక్రియ కొనసాగుతోంది. గత నెలలో 44 పోస్టులకు ఇచ్చిన నోటిఫికేషన్ గడువు దగ్గరకొచ్చేసింది. స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్, సీనియర్ ఎగ్జిక్యూటీవ్(క్రెడిట్ రివ్యూ) పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనుంది ఎస్‌బీఐ. ముంబై/నవీ ముంబైలో పోస్టింగ్ ఉంటుంది. ఈ పోస్టులను రెగ్యులర్, కాంట్రాక్ట్ బేసిస్‌లో ఎంపిక చేయనుంది ఆర్‌బీఐ. ఇక వీటితో పాటు చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, డిప్యూటీ జనరల్ మేనేజర్‌ పోస్టులనూ భర్తీ చేయనుంది ఎస్‌బీఐ.… Read More »

ఐసెట్ 2019 షెడ్యూల్ విడుదల

ఐసెట్ 2019 షెడ్యూల్ విడుదల తెలంగాణలో నిర్వహించే ఐసెట్ ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజైంది. 21న నోటిఫికేషన్ విడదలకానుంది. ఈ ఏడాది వరంగల్ కాకతీయ యూనివర్సిటీ ఈ పరీక్షను నిర్వహించనుంది. మే 23, 24న జరిగే ఈ పరీక్షలకు సంబందించిన దరఖాస్తులను మార్చి 7 నుంచి మే 6 వరకు ఆన్‌లైన్ ద్వారా స్వీకరిస్తారు. మే 19 న హాల్‌టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష ప్రిలిమినరీ కీ మే 29న, జూన్ 1 వరకూ అభ్యంతరాలు స్వీకరిస్తారు. జూన్ 13న పరీక్షా ఫలితాలు… Read More »

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్‌లో ఉద్యోగాలు

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్‌లో ఉద్యోగాలు 2019-21 సంవత్సరానికి గానూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్‌లో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్రాల్లో పీజీ డిప్లొమా ప్రొగ్రామ్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నారు. కోర్సు: పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ప్యాకేజింగ్ (35వ బ్యాచ్) సీట్ల సంఖ్య: ముంబై 280, ఢిల్లీ 100, కోల్‌కతా 80, హైదరాబాద్ 40.కాలవ్యవధి: రెండేళ్లు అర్హత: ఇంజనీరింగ్/టెక్నాలజీలో లేదా సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ వయసు: 30 ఏళ్లు మించకూడదు..ఎంపిక: ప్రవేశపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.. ప్రవేశపరీక్ష: 13-06-2019. దరఖాస్తుకి చివరితేది: 07-06-2019 వెబ్‌సైట్: www.iip-in.com

ఐదో తరగతి అర్హతతోనే విశాఖలో బ్యాక్‌లాగ్ ఉద్యోగం

ఐదో తరగతి అర్హతతోనే విశాఖలో బ్యాక్‌లాగ్ ఉద్యోగం వివిధ ప్రభుత్వ శాఖల్లో బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకోసం అర్హత కలిగిన అభ్యర్థులు(దివ్యాంగుల) నుంచి దరఖాస్తులు కోరుతోంది విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం. పోస్టులు: జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, ఎల్‌డి స్టెనో, అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్, ట్యాక్స్ కలెక్టర్, టెక్నికల్ సబార్డినేట్, ఆఫీస్ సబార్డినేట్, ఎల్‌జీఎస్ స్వీపర్, ఎలక్ట్రికల్ హెల్పర్ మొత్తం ఖాళీలు: 47అర్హత: పోస్టును బట్టి 5, 7, 8, 10, ఇంటర్, ఐటీఐ, ఎంపీహెచ్‌డబ్ల్యూ, డిగ్రీ వయసు: 18-52 ఏళ్ల మధ్య ఉండాలి చివరి తేదీ: 20-02-2019వెబ్‌సైట్: http://visakhapatnam.nic.in/

Page 3 of 4
1 2 3 4