తిరుచిరాపల్లి నిట్‌లో 134 పోస్టులు

National institute of technology Tiruchirappalli NIT Tiruchirappalli posts Assistant professor jobs 134 assistant professor jobs in NIT Tiruchirappalli NIT Tiruchirappalli assistant professor jobs NIT Tiruchirappalli assistant professor posts applications తిరుచిరాపల్లి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) 134 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. విభాగాలు:ఇంజనీరింగ్-కెమికల్, కెమిస్ట్రీ, సివిల్, కంప్యూటర్ అప్లికేషన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎనర్జీ అండ్ ఎన్విరాన్‌మెంట్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్,… Read More »

  •  
  •  
  •  
  •  
  •  
  •  

పోస్కోలో 80 పోస్టులు

ఢిల్లీలోని పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్ (పోస్కో) లిమిటెడ్ 80 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. విభాగాలు: కంప్యూటర్ సైన్స్-21, ఎలక్ట్రికల్-59. వయసు: 28 ఏళ్లకు మించకూడదు. అర్హత: సంబంధిత విభాగంలో 65% మార్కులతో బీఈ/బీటెక్/బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపిక: గేట్-2019 స్కోర్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో. దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 1, 2019. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://posoco.in Tags: Power system operation corporation limited POSOCO jobs POSOCOrecruitment Electrical jobs Computer science jobs… Read More »

సెయిల్‌లో 72 ఉద్యోగాలు

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) వివిధ కాలరీస్ డివిజన్లలో ఖాళీగా ఉన్న 72 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. విభాగాలు: ఓవర్‌మ్యాన్-19, మైనింగ్ సిర్దార్-52, సర్వేయర్-1. అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత విభాగంలో సర్టిఫికెట్, డిప్లొమా కోర్సుల ఉత్తీర్ణతతో పాటు ఏడాది అనుభవం, నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి. వయసు: మార్చి 10, 2019 నాటికి 28 ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది. ఎంపిక: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్/ట్రేడ్ టెస్ట్ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు… Read More »

చెన్నై-భెల్‌లో 80 పోస్టులు

చెన్నైలోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (భెల్) ఫిక్స్‌డ్ టెన్యూర్ ప్రాతిపదికన 80 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వివరాలు.. ఇంజనీర్ (ఎఫ్‌టీఏ-సివిల్): 21 సూపర్ వైజర్ (ఎఫ్‌టీఏ-సివిల్): 59 అర్హత: పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ (ఇంజనీరింగ్/టెక్నాలజీ), డిప్లొమా (సివిల్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు: ఫిబ్రవరి 6, 2019 నాటికి 34 ఏళ్లు ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది. ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో. దరఖాస్తు ఫీజు: రూ.200. దరఖాస్తుకు చివరితేదీ: మార్చి… Read More »

గవర్నమెంట్ ఉద్యోగాలు: ఏపీ గురుకులాల్లో 750 పోస్టులకు నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్‌లోని సాంఘిక సంక్షేమ గురుకులాల్లో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ తాజా నోటిఫికేషన్‌లో  టీజీటీ, కేర్‌టేకర్‌,  ప్రిన్సిపల్‌ మొదలగు  పోస్టులను ఏపీ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ భర్తీ చేయనున్నారు. పోస్టులు ఖాళీలు- వివరాలు డిస్ట్రిక్ట్‌ కోఆర్డినేటర్‌-04, ప్రిన్సిపల్‌ (గ్రేడ్‌ 2)-27, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (టీజీటీ)- 552, కేర్‌టేకర్‌ (వార్డెన్‌)-167. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ఫీజు: రూ.500 సూచన: టీజీటీ సబ్జెక్టులవారీ ఖాళీలు, అర్హతలు, దరఖాస్తు తేదీలు,  పరీక్షా విధానం, ఇంకా పూర్తి వివరాల… Read More »

నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీలో ఉద్యోగాలు

వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకోసం నోటిఫికేషన్ జారీ చేసింది నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ. భారత జలవనరుల మంత్రిత్వశాఖ ఆధీనంలోని నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. పోస్టులు: జూనియర్ ఇంజనీర్, జూనియర్ అకౌంటెంట్, స్టెనో గ్రాఫర్(గ్రేడ్ 2), లోయర్ డివిజన్ క్లర్క్ 33. ఖాళీలు: 73 వయసు: 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, స్కిల్ టెస్ట్ దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారాచివరితేదీ: ఫిబ్రవరి 22 వెబ్‌సైట్: http://www.nwda.gov.in/

డోంట్ మిస్.. డిగ్రీతో ఓఎన్జీసీలో జాబ్స్

డోంట్ మిస్.. డిగ్రీతో ఓఎన్జీసీలో జాబ్స్ వివిధ విభాగాల్లో పనిచేయుటకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది ఓఎన్జీసీ ఇండియా. ఖాళీలు: 193 పోస్టులు: అసిస్టెంట్ టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్అప్లికేషన్ ప్రారంభం: ఫిబ్రవరి 13 నుంచి ప్రారంభం చివరితేదీ: ఫిబ్రవరి 15 విద్యార్హత: డిగ్రీలో 50 శాతం మార్కులు పొంది ఉండాలి.వయసు: విభాగాల వారీగా ఉంటుంది. ఎంపిక విధానం: ముందుగా రాత పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత ఫిజికల్ టెస్ట్ ద్వారా రిక్రూట్ మెంట్ ఉంటుంది. అప్లై చేయు విధానం.. ముందుగా ongcindia.com కి లాగిన్ అవ్వాలి.… Read More »

పవర్‌గ్రిడ్‌లో జాబ్స్.. అధిక జీతాలు

Innovations in Technical & Managerial fields has resulted in coordinated development of power transmission network and effective operation and management of Regional and National Grid. A “Navaratna” Central Public Sector Enterprise. Central Transmission Utility (CTU) of India. Company Website: www.powergridindia.com Positions: Assistant Executive Trainee Total vacancies: 42 Posts AET (Electrical) – 30 Posts AET (Electronics) – 5 Posts AET (Civil) –… Read More »

Medha Servo Drives Pvt. Ltd.: Software Engineer (PHP) & Engineer – V&V (.Net)

Medha Servo Drives Pvt. Ltd., founded in 1984, is focused on rail transportation. Since inception, Medha has used Research and Development as a tool for success and today we are proud to be known for our product range, domain knowledge, design expertise, quality and manufacturing capabilities. Starting from humble beginning, over the last 30 years our company has… Read More »

Page 2 of 4
1 2 3 4