కడప జిల్లాలో 373 అంగన్‌వాడీ పోస్టులు

By | February 14, 2019
కడప జిల్లాలో 373 అంగన్‌వాడీ పోస్టులు
YSR Kadapa women and child welfare department Anganwadi worker posts Anganwadiposts in Kadapa
వైఎస్‌ఆర్ కడప జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ విభాగం 373 అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: అంగన్‌వాడీ కార్యకర్త-41, మినీ అంగన్‌వాడీ కార్యకర్త-35, అంగన్‌వాడీ సహాయకురాలు-297.
అర్హత: అంగన్‌వాడీ కార్యకర్త పోస్టులకు పదో తరగతి, మిగిలిన పోస్టులకు ఏడో తరగతి ఉత్తీర్ణులైన స్థానిక వివాహిత మహిళలు అర్హులు.
వయసు: జులై 1, 2018 నాటికి 21-35 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో.
దరఖాస్తుకు చివరితేదీ: ఫిబ్రవరి 15, 2019.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://kadapa.ap.nic.in

Tags:

YSR Kadapa women and child welfare department Anganwadi worker posts Anganwadiposts in Kadapa

  •  
  •  
  •  
  •  
  •  
  •