వైజాగ్-కో ఆపరేటివ్ బ్యాంక్‌లో 25 పీవో పోస్టులు

By | February 26, 2019
వైజాగ్-కో ఆపరేటివ్ బ్యాంక్‌లో 25 పీవో పోస్టులు

విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ 25 ప్రొబేషనరీ ఆఫీసర్ (అసిస్టెంట్ మేనేజర్లు) పోస్టుల భ ర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: ప్రథమ శ్రేణిలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. తెలుగు, ఆంగ్ల భాషల్లో మాట్లాడటం, చదవడం, రాయడం వచ్చి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.

వయసు: జనవరి 1, 2019 నాటికి 20-30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్/ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్ టెస్ట్ తేదీ: 2019 మార్చిలో.

పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, కర్నూలు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.

దరఖాస్తు ఫీజు: రూ.700.

దరఖాస్తుకు చివరితేదీ: మార్చి 4, 2019.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://vcbl.in

Tags:

Vizag co-operative bank Visakhapatnam cooperative bank recruitment 25 PO jobs in Vizag co-operative bank Probationary officer jobs PO jobs applications Vizag co-operative bankPO jobs applications

  •  
  •  
  •  
  •  
  •  
  •