TMC Recruitment 2019: టాటా మెమోరియల్ సెంటర్‌లో ఉద్యోగాలు

By | February 14, 2019
TMC Recruitment 2019

టీఎంసీలో వివిధ విభాగాల్లో పనిచేసేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

వారణాసి (యూపీ)లోని టాటా మెమోరియల్ సెంటర్‌ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.

విభాగాలు: హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్/ఎంపీఎంఎంసీసీలో నాన్ మెడికల్ పోస్టులు

పోస్టులు: సైంటిఫిక్ ఆఫీసర్, మెడికల్ ఫిజిసిస్ట్, జూనియర్ ఇంజనీర్, టెక్నీషియన్, సైంటిఫిక్ అసిస్టెంట్, ఫార్మాసిస్ట్ఖాళీలు: 98

అర్హత: విభాగాల వారీగా ఉంటుంది. కొన్ని ఉద్యోగాలకు పదోతరగతి అర్హత ఉండగా, మరికొన్ని ఉద్యోగాలకు ఐటీఐ, సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ

ఉత్తీర్ణతతో పాటు ఎక్స్‌పీరియన్స్ ఉండాలి.

ఎంపిక: ముందుగా రాత పరీక్ష ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన వారిని నైపుణ్య పరీక్షలు, ఇంటర్వ్యూ నిర్వహించి ఫైనలైజ్ చేస్తారు.ఆన్‌లైన్

దరఖాస్తు చివరితేదీ: 22-02-2019

దరఖాస్తు కోసం హార్డ్ కాపీలు పంపడానికి చివరితేదీ: 28-02-2019.

వెబ్‌సైట్: http://tmc.gov.in/

  •  
  •  
  •  
  •  
  •  
  •