కేంద్రీయ విద్యాలయలో వివిధ ఉద్యోగాలు

By | February 28, 2019
కేంద్రీయ విద్యాలయలో వివిధ ఉద్యోగాలు

ఉప్పల్ (హైదరాబాద్)లోని కేంద్రీయ విద్యాలయాలు నెం.1, 2 ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన దరఖాస్తులు కోరుతోంది.

Jobsసబ్జెక్టులు: పీజీటీ (ఇంగ్లిష్, ఫైనాన్షియల్ మార్కెటింగ్ మేనేజ్‌మెంట్, కంప్యూటర్ సైన్స్), టీజీటీ (సంస్కృతం, హిందీ, ఇంగ్లిష్, సెన్సైస్), కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్, జర్మన్ లాంగ్వేజ్ టీచర్, ప్రైమరీ టీచర్, డ్యాన్స్ కోచ్, ఎడ్యుకేషనల్ కౌన్సెలర్, స్పోర్ట్స్ కోచ్‌లు, నర్సు, యోగా కోచ్, డేటా ఎంట్రీ ఆపరేటర్.

అర్హత: పోస్టులను బట్టి పన్నెండో తరగతి/ఇంటర్, సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, డిప్లొమా, పీజీ , డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, బీఈఎల్‌ఈడీ, బీఎడ్, సీటెట్, హిందీ/ఇంగ్లిష్‌లో టైపింగ్ సామర్థ్యం, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.

ఎంపిక: స్క్రీనింగ్ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీలు: 2019 మార్చి 14, 15 తేదీల్లో.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.

దరఖాస్తుకు చివరితేదీ: మార్చి 4, 2019.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.kv1uppal.edu.in

Kendriya vidyalaya Kendriya vidyalaya recruitment KV school admissions kendriya vidyalaya uppal 1&2 jobs

  •  
  •  
  •  
  •  
  •  
  •