సెంట్రల్ వేర్ హౌసింగ్‌లో 571 ఉద్యోగాలు

By | February 14, 2019
సెంట్రల్ వేర్ హౌసింగ్‌లో 571 ఉద్యోగాలు
Central warehousing corporation Central warehousing corporation recruitment 2019 Central warehousing corporationjobs Junior technical assistant jobs Junior superintendent Central warehousing corporationjobs applications Superintendentjobs
న్యూఢిల్లీలోని సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 571 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాల వారీ ఖాళీలు: మేనేజ్‌మెంట్ ట్రైనీ-31, అసిస్టెంట్ ఇంజనీర్-28, అకౌంటెంట్-28, సూపరింటెండెంట్-88, జూనియర్ సూపరింటెండెంట్-155, హిందీ ట్రాన్స్‌లేటర్-3, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్-238.
అర్హత: పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత.
వయసు: మార్చి 16, 2019 నాటికి కొన్ని పోస్టులకు 28 ఏళ్లు, మరికొన్ని పోస్టులకు 30 ఏళ్లుగా నిర్ణయించారు. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.
దరఖాస్తు ఫీజు: రూ.1000 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు రూ.300).
ఎంపిక: ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.
దరఖాస్తుకు చివరితేదీ: మార్చి 16, 2019.
పరీక్ష తేదీ: ఏప్రిల్/మే, 2019.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://cewacor.nic.in

Central warehousing corporation Central warehousing corporationrecruitment 2019 Central warehousing corporationjobs Junior technical assistant jobs Junior superintendent Central warehousing corporationjobs applications Superintendentjobs

  •  
  •  
  •  
  •  
  •  
  •