వైజాగ్‌లో 47బ్యాక్‌లాగ్ పోస్టులు

By | February 14, 2019
వైజాగ్‌లో 47బ్యాక్‌లాగ్ పోస్టులు
Backlog posts Backlog postsin Vizag 47 Backlog posts in Vizag Vizag Backlog posts applications Junior assistant posts Technical subordinate
విశాఖపట్నం జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 47 బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి అర్హులైన దివ్యాంగుల నుంచి జిల్లా కలెక్టరేట్ దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఎల్‌డీ స్టెనో, అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్, టెక్నికల్ సబార్డినేట్, ఆఫీస్ సబార్డినేట్, ఎలక్ట్రికల్ హెల్పర్ తదితర పోస్టులు.
అర్హత: పోస్టులను బట్టి అయిదు, ఏడు, ఎనిమిదో తరగతులు, ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్, ఐటీఐ, ఎంపీహెచ్‌డబ్ల్యూ, గ్రాడ్యుయేషన్‌తో పాటు ఇతర అర్హతలు ఉండాలి.
వయసు: జులై 1, 2019 నాటికి 18-52 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో.
దరఖాస్తుకు చివరితేదీ: ఫిబ్రవరి 20, 2019.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://visakhapatnam.nic.in

Tags:

Backlog posts Backlog postsin Vizag 47 Backlog posts in Vizag Vizag Backlog posts applications Junior assistant posts Technical subordinate

  •  
  •  
  •  
  •  
  •  
  •