ఏఏఐలో 120 అప్రెంటీస్ ఖాళీలు

By | February 14, 2019
ఏఏఐలో 120 అప్రెంటీస్ ఖాళీలు
Airport authority of india Airport authority of indiarecruitment Airport authority of indiajobs Apprenticeships 120 Apprenticeships in Airport authority of india Civil jobs Electrical apprenticeships Airport authority of india apprenticeships
న్యూఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వివిధ ట్రేడుల్లో 120 అప్రెంటీస్‌షిప్ శిక్షణకు దరఖాస్తులు కోరుతోంది.
ట్రేడుల వారీ ఖాళీలు: సివిల్ (గ్రాడ్యుయేట్)-18, సివిల్(డిప్లొమా)-17, ఎలక్ట్రికల్ (గ్రాడ్యుయేట్)-13, ఎలక్ట్రికల్ (డిప్లొమా)-12, ఎలక్ట్రానిక్స్(గ్రాడ్యుయేట్)-15, ఎలక్ట్రానిక్స్ (డిప్లొమా)-15, కంప్యూటర్ సైన్స్(గ్రాడ్యుయేట్)-15, కంప్యూటర్ సైన్స్(డిప్లొమా)-15.
శిక్షణ కాలం: ఏడాది.
అర్హత: ఇంజనీరింగ్ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణత.
వయసు: మార్చి 31, 2019 నాటికి 26 ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్ల వారీగా సడలింపు ఉంటుంది.
ఎంపిక: విద్యార్హత మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.
దరఖాస్తుకు చివరితేదీ: ఫిబ్రవరి 17, 2019.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.mhrdnats.gov.in

Tags:

  •  
  •  
  •  
  •  
  •  
  •