ఏపీలో 155 స్టాఫ్ నర్స్ పోస్టులు

By | February 26, 2019
కడప జిల్లాలో 373 అంగన్‌వాడీ పోస్టులు

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం 155 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Jobsజోన్ల వారీ ఖాళీలు: మొదటి జోన్-24, రెండో జోన్-46, మూడో జోన్-29, నాలుగో జోన్-56.

అర్హత: ఇంటర్‌తో పాటు జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ కోర్సు ఉత్తీర్ణత. ఏపీ నర్సింగ్ అండ్ మిడ్ వైవ్స్ కౌన్సిల్‌లో శాశ్వత రిజిస్ట్రేషన్ ఉండాలి.

వయసు: ఓసీ అభ్యర్థులకు 40 ఏళ్లు; ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 45 ఏళ్లు, దివ్యాంగులకు 50 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: విద్యార్హత మార్కులు, కాంట్రాక్ట్ నర్సుగా పనిచేసిన అనుభవం ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో.

దరఖాస్తు ఫీజు: రూ.500. (ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు ఉచితం).

దరఖాస్తుకు చివరితేదీ: మార్చి 5, 2019.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://cfw.ap.nic.in

Staff nurse posts AP health and family welfare department Staff nurse posts applications 155 Staff nurse posts in AP Staff nurse posts application fee

  •  
  •  
  •  
  •  
  •  
  •