ఏపీపీఎస్సీ 31 గెజిటెడ్ పోస్టులకు నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న 31 గెజిటెడ్ పోస్టుల భర్తీకి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ప్రకటన విడుదల చేసింది. Jobsవిభాగాల వారీ ఖాళీలు: అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్-4, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్-3, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్-2, సివిల్ అసిస్టెంట్ సర్జన్-9, జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్-6, అసిస్టెంట్ డెరైక్టర్ ఇన్ ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్-2, అసిస్టెంట్ కెమిస్ట్-1, టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్-1, రాయల్టీ ఇన్‌స్పెక్టర్-2, టెక్నికల్ అసిస్టెంట్ ఇన్… Read More »

  •  
  •  
  •  
  •  
  •  
  •  

కేంద్రీయ విద్యాలయలో వివిధ ఉద్యోగాలు

ఉప్పల్ (హైదరాబాద్)లోని కేంద్రీయ విద్యాలయాలు నెం.1, 2 ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన దరఖాస్తులు కోరుతోంది. Jobsసబ్జెక్టులు: పీజీటీ (ఇంగ్లిష్, ఫైనాన్షియల్ మార్కెటింగ్ మేనేజ్‌మెంట్, కంప్యూటర్ సైన్స్), టీజీటీ (సంస్కృతం, హిందీ, ఇంగ్లిష్, సెన్సైస్), కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్, జర్మన్ లాంగ్వేజ్ టీచర్, ప్రైమరీ టీచర్, డ్యాన్స్ కోచ్, ఎడ్యుకేషనల్ కౌన్సెలర్, స్పోర్ట్స్ కోచ్‌లు, నర్సు, యోగా కోచ్, డేటా ఎంట్రీ ఆపరేటర్. అర్హత: పోస్టులను బట్టి పన్నెండో తరగతి/ఇంటర్, సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, డిప్లొమా, పీజీ , డిప్లొమా… Read More »

ఏపీలో 155 స్టాఫ్ నర్స్ పోస్టులు

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం 155 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. Jobsజోన్ల వారీ ఖాళీలు: మొదటి జోన్-24, రెండో జోన్-46, మూడో జోన్-29, నాలుగో జోన్-56. అర్హత: ఇంటర్‌తో పాటు జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ కోర్సు ఉత్తీర్ణత. ఏపీ నర్సింగ్ అండ్ మిడ్ వైవ్స్ కౌన్సిల్‌లో శాశ్వత రిజిస్ట్రేషన్ ఉండాలి. వయసు: ఓసీ అభ్యర్థులకు 40 ఏళ్లు; ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 45 ఏళ్లు, దివ్యాంగులకు… Read More »

వైజాగ్-కో ఆపరేటివ్ బ్యాంక్‌లో 25 పీవో పోస్టులు

విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ 25 ప్రొబేషనరీ ఆఫీసర్ (అసిస్టెంట్ మేనేజర్లు) పోస్టుల భ ర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత: ప్రథమ శ్రేణిలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. తెలుగు, ఆంగ్ల భాషల్లో మాట్లాడటం, చదవడం, రాయడం వచ్చి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. వయసు: జనవరి 1, 2019 నాటికి 20-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్/ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్ టెస్ట్ తేదీ: 2019 మార్చిలో. పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, కర్నూలు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో. దరఖాస్తు ఫీజు: రూ.700. దరఖాస్తుకు చివరితేదీ: మార్చి 4, 2019.… Read More »

ONGC recruitment 2019 ఓఎన్జీసీలో 750కి పైగా ఉద్యోగ ఖాళీల భర్తీ

ONGC recruitment 2019 | ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్జీసీ)లో కొత్త ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రకటన వెలువడింది. ఓఎన్జీసీలో ఏయే ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నారో ongcindia.com లో పూర్తి సమాచారాన్ని ఉంచారు. ONGC recruitment 2019: నిరుద్యోగులకు శుభవార్త. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్జీసీ)లో కొత్త ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రకటన వెలువడింది. ఓఎన్జీసీలో ఏయే ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నారో ongcindia.comలో పూర్తి సమాచారాన్ని ఉంచారు. దాదాపు 750 ఉద్యోగాలకు సంబంధించి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను… Read More »

TMC Recruitment 2019: టాటా మెమోరియల్ సెంటర్‌లో ఉద్యోగాలు

టీఎంసీలో వివిధ విభాగాల్లో పనిచేసేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. వారణాసి (యూపీ)లోని టాటా మెమోరియల్ సెంటర్‌ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. విభాగాలు: హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్/ఎంపీఎంఎంసీసీలో నాన్ మెడికల్ పోస్టులు పోస్టులు: సైంటిఫిక్ ఆఫీసర్, మెడికల్ ఫిజిసిస్ట్, జూనియర్ ఇంజనీర్, టెక్నీషియన్, సైంటిఫిక్ అసిస్టెంట్, ఫార్మాసిస్ట్ఖాళీలు: 98 అర్హత: విభాగాల వారీగా ఉంటుంది. కొన్ని ఉద్యోగాలకు పదోతరగతి అర్హత ఉండగా, మరికొన్ని ఉద్యోగాలకు ఐటీఐ, సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఎంపిక: ముందుగా రాత పరీక్ష… Read More »

సెంట్రల్ వేర్ హౌసింగ్‌లో 571 ఉద్యోగాలు

Central warehousing corporation Central warehousing corporation recruitment 2019 Central warehousing corporationjobs Junior technical assistant jobs Junior superintendent Central warehousing corporationjobs applications Superintendentjobs న్యూఢిల్లీలోని సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 571 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. విభాగాల వారీ ఖాళీలు: మేనేజ్‌మెంట్ ట్రైనీ-31, అసిస్టెంట్ ఇంజనీర్-28, అకౌంటెంట్-28, సూపరింటెండెంట్-88, జూనియర్ సూపరింటెండెంట్-155, హిందీ ట్రాన్స్‌లేటర్-3, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్-238. అర్హత: పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత.… Read More »

కడప జిల్లాలో 373 అంగన్‌వాడీ పోస్టులు

YSR Kadapa women and child welfare department Anganwadi worker posts Anganwadiposts in Kadapa వైఎస్‌ఆర్ కడప జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ విభాగం 373 అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. విభాగాలు: అంగన్‌వాడీ కార్యకర్త-41, మినీ అంగన్‌వాడీ కార్యకర్త-35, అంగన్‌వాడీ సహాయకురాలు-297. అర్హత: అంగన్‌వాడీ కార్యకర్త పోస్టులకు పదో తరగతి, మిగిలిన పోస్టులకు ఏడో తరగతి ఉత్తీర్ణులైన స్థానిక వివాహిత మహిళలు అర్హులు. వయసు: జులై 1, 2018 నాటికి 21-35 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో. దరఖాస్తుకు… Read More »

వైజాగ్‌లో 47బ్యాక్‌లాగ్ పోస్టులు

Backlog posts Backlog postsin Vizag 47 Backlog posts in Vizag Vizag Backlog posts applications Junior assistant posts Technical subordinate విశాఖపట్నం జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 47 బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి అర్హులైన దివ్యాంగుల నుంచి జిల్లా కలెక్టరేట్ దరఖాస్తులు కోరుతోంది. పోస్టులు: జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఎల్‌డీ స్టెనో, అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్, టెక్నికల్ సబార్డినేట్, ఆఫీస్ సబార్డినేట్, ఎలక్ట్రికల్ హెల్పర్ తదితర పోస్టులు. అర్హత: పోస్టులను బట్టి అయిదు, ఏడు, ఎనిమిదో… Read More »

ఏఏఐలో 120 అప్రెంటీస్ ఖాళీలు

Airport authority of india Airport authority of indiarecruitment Airport authority of indiajobs Apprenticeships 120 Apprenticeships in Airport authority of india Civil jobs Electrical apprenticeships Airport authority of india apprenticeships న్యూఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వివిధ ట్రేడుల్లో 120 అప్రెంటీస్‌షిప్ శిక్షణకు దరఖాస్తులు కోరుతోంది. ట్రేడుల వారీ ఖాళీలు: సివిల్ (గ్రాడ్యుయేట్)-18, సివిల్(డిప్లొమా)-17, ఎలక్ట్రికల్ (గ్రాడ్యుయేట్)-13, ఎలక్ట్రికల్ (డిప్లొమా)-12, ఎలక్ట్రానిక్స్(గ్రాడ్యుయేట్)-15, ఎలక్ట్రానిక్స్ (డిప్లొమా)-15, కంప్యూటర్ సైన్స్(గ్రాడ్యుయేట్)-15, కంప్యూటర్ సైన్స్(డిప్లొమా)-15. శిక్షణ… Read More »

Page 1 of 4
1 2 3 4